సంపూర్ణ ఖిలాఫత్

గురు, 10/19/2017 - 06:59

హజ్రత్ అలీ(అ.స) యొక్క సంపూర్ణమైన ఖిలాఫత్ లాంటి ఖిలాఫత్ యొక్క ఊహాలోచన కూడా అసాధ్యం

అలీ[అ.స] ప్రతిష్టతలు దైవప్రవక్త[స.అ] మాటల్లో

అల్లాహ్ మరియు ప్రవక్త అభిప్రాయం ప్రకారంగా ఉమ్మత్ హజ్రత్ అలీ[అ.స]ను ఖలీఫా చేసి అతని అడుగుజాడలలో నడిచి ఉంటే ఎంత బాగుండేదో. ఎందుకంటే హజ్రత్ అలీ[అ.స] యొక్క సంపూర్ణమైన ఖిలాఫత్ లాంటి ఖిలాఫత్ యొక్క ఊహాలోచన కూడా అసాధ్యం –ఎలాగైతే దైవప్రవక్త[స.అ](ఉమ్మత్ మార్గదర్శిగా) ఉన్నారో అలాగే హజ్రత్ అలీ[అ.స] ముప్పై ఏళ్ళు ఉమ్మత్ మార్గదర్శిగా ఉండేవారు– అందులో ఎటువంటి మార్పులు చేసేవారు కారు. హజ్రత్ అలీ[అ.స] అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్ విషయంలో ఎంత కట్టుబాటుగా ఉండే వారంటే కొంచెం కూడా వ్యతిరేకతను సహీంచేవారు కాదు మరియు ఎప్పుడైతే అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌తో పాటు ఖిలాఫత్ పదవి కోసం షైఖైనుల సీరత్ ను షరత్తుగా పెట్టారో అప్పుడు ఇమామ్ అలీ[అ.స], ఖిలాఫత్‌ను త్యజించి, కేవలం అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త[స.అ] సున్నతుల షరత్తు పైనే స్వీకరించుటకు సిధ్ధమవ్వడమే ఈ విషయంపై అన్నీటి కన్న పెద్ద సాక్ష్యం.[మైభి సచ్చోఁ కె సాధ్ హోజాఉఁ, పేజీ176]

రిఫ్రెన్స్

తీజానీ సమావీ, మైభి సచ్చోఁ కె సాధ్ హోజాఉఁ, పేజీ176

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11