అల్లాహ్ ప్రవక్తలు

సోమ, 10/23/2017 - 05:45

.అలాహ్ ప్రవేశపెట్టిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల(1,24,000) ప్రవక్తలలో ఖుర్ఆన్‌లో వచ్చిన కొందరి పేర్లు.

అల్లాహ్ ప్రవక్తలు

అల్లాహ్ ఈ ప్రపంచాన్ని సృస్టించిన తరువాత మానవులు మార్గభ్రష్టులు కాకుండా ఉండేందుకు వారి యొక్క హిదాయత్(మార్గదర్శనం) కొరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల(1,24,000) ప్రవక్తలను ఈ భూమి పై అవతరింపజేశాడు. అలాహ్ ప్రవేశపెట్టిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల(1,24,000) ప్రవక్తలలో ఖుర్ఆన్‌లో వచ్చిన కొందరి పేర్లు హజ్రత్ ఆదమ్[అ.స], హజ్రత్ నూహ్[అ.స], హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స], హజ్రత్ ఇస్మాయీల్[అ.స], హజ్రత్ ఇస్‌హాఖ్[అ.స], హజ్రత్ యాఖూబ్[అ.స], హజ్రత్ యూసుఫ్[అ.స], హజ్రత్ దావూద్[అ.స], హజ్రత్ సులైమాన్[అ.స], హజ్రత్ ఇద్రీస్[అ.స], హజ్రత్ యూనుస్[అ.స],హజ్రత్ ఇల్యాస్[అ.స], హజ్రత్ యహ్‌యా[అ.స], హజ్రత్ లూత్[అ.స], హజ్రత్ హూద్[అ.స], హజ్రత్ సాలెహ్[అ.స], హజ్రత్ అయ్యూబ్[అ.స], హజ్రత్ ఉజైర్[అ.స], హజ్రత్ యసఅ[అ.స], హజ్రత్ జకరియ్యా[అ.స], హజ్రత్ మూసా[అ.స], హజ్రత్ ఈసా[అ.స] మరియు ఆఖరి ప్రవక్త హజ్రత్ ముహమ్మదె ముస్తఫా[స.అ].

రిఫ్రెన్స్
ఖుర్ఆన్ కరీమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10