ఇమామ్ హసన్[అ.స] సంధి

మంగళ, 08/22/2017 - 08:26

.ముఆవియా మరియు ఇమామ్ హసన్ మధ్య జరిగిన ఒప్పందం గురించి సంక్షిప్తంగా.

దైవప్రవక్త[స.అ] తమ చివరి హజ్ సమయంలో హజ్రత్ అలీ[అ.స]ను తమ తరువాత తమ ఖలీఫాగా నియమించిన విషయం ఎంత సత్యమో, హజ్రత్ ఇమామ్ హసన్[అ.స]ను తమ రెండవ ఖలీగా వెల్లడించడం కూడా అంతే సత్యం. కాని ఏ విధంగా ఖిలాఫత్
ను ఇమామ్ అలీ[అ.స] నుండి చేదించారో అదే విధంగా ఇమామ్ అలీ[అ.స] పెద్ద కుమారుడైన ఇమామ్ హసన్[అ.స] నుండి కూడా ఆ ఖిలాఫత్‌ను చేదించి ముఆవియా అను ఒక వ్యక్తిని ఖలీఫాగా ఎన్నుకున్నారు.
ఇమామ్ హసన్[అ.స] తమ అనుచరుల సలహాల ద్వార ముఆవియాతో యుద్ధానికి సిధ్ధమైయ్యారు. కాని వారిని ముఆవియా ధన ఆశ చూపించి తన వైపు మళ్ళించుకున్న విషయాన్ని పసిగట్టిన ఇమామ్ హసన్[అ.స] యుద్ధానికి బదులు సంధి చెయ్యడానికి తయ్యారయ్యారు. ఆ సంధి కోసం ఒక పత్రము మీద కొన్ని షరతులు వ్రాసి ముఆవియాకు ఇవ్వడం జరిగింది, ముఆవియా ఆ పత్రములో వున్న షరతులకు అంగీకరిస్తు సంతకము చేయడం జరిగింది. కాని ముఆవియా వాటి పై అమలు చేయలేదు.[బిహారుల్ అన్వార్, భాగం44, పేజీ147]

రిఫ్రెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, తహ్రాన్, అల్ మక్తబతుల్ ఇస్లామియాహ్, 1393 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8