ప్రళయదినాన కఠిన శిక్షకు గురి అయ్యే ఏడుగురు

శుక్ర, 05/03/2019 - 07:27

ప్రళయదినాన కఠిన శిక్షకు గురి అయ్యే ఏడుగురు వ్యక్తుల గురించి వివరిస్తున్న ఇమామ్ సాదిఖ్[అ.స] యొక్క రివాయత్ ఉల్లేఖనం.

ప్రళయదినాన కఠిన శిక్షకు గురి అయ్యే ఏడుగురు

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క సహాబీ “హన్నాన్ ఇబ్నె సుదైర్” ఇలా ఉల్లేఖించెను: నేను ఇమామ్ ఇలా చెబుతుండగా విన్నాను: ప్రళయదినాన అతి కఠినమైన శిక్షకు గురి అయ్యే ఏడుగురు:
1. తన సోదరుడిని చంపిన హజ్రత్ ఆదమ్[స.అ] కుమారుడు
2. హజ్రత్ ఇబ్రాహీమ్‌[అ.స]తో అల్లాహ్ విషయంలో యుద్ధానికి తయారైన నమ్రూద్
3. తమ సమూహానికి యూధులు లేదా క్రైస్తవులు చేసిన, బనీ ఇస్రాయీల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు
4. “నేనే మీ గొప్ప ప్రభువును” అని చెప్పిన ఫిర్ఔన్
5. ఈ ఉమ్మత్(ఉమ్మతె ముహమ్మదీ)కు చెందిన ఇద్దరు వ్యక్తులు.[ఖిసాల్, భాగం2, పేజీ15].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26