శుక్రవారం యొక్క ఐదు ప్రాముఖ్యతలు

సోమ, 05/06/2019 - 04:26

శుక్రవారానికి ఐదు ప్రాముఖ్యతలన్నాయి అని వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్...

శుక్రవారం యొక్క ఐదు ప్రాముఖ్యతలు

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: నిస్సందేహంగా శుక్రవారం (మిగత) రోజులపై పరిపూర్ణత గలదు, అల్లాహ్ దృష్టిలో ఖుర్బాన్ మరియు ఫిత్ర్ (పండగల) కన్న ప్రతిష్ఠాత్మకమైనది. ఆ రోజుకు ఐదు ప్రాముఖ్యతున్నాయి:
1. అల్లాహ్ ఆదమ్[అ.స]ను ఆరోజే సృష్టించాడు
2. ఆదే రోజు ఆదమ్[అ.స] భూమిపై పంపబడ్డారు
3. అదే రోజు ఆదమ్[అ.స] ప్రాణాలు తీయబడ్డాయి
4. ఆ రోజులో ప్రత్యేక సమయం ఉంది అందులో హరామ్ కోరిక తప్ప ఏది కోరిన అల్లాహ్ దానిని తప్పకుండా ప్రసాదిస్తాడు
5. అల్లాహ్ కు సామిప్యం కలిగివున్న దైవదూతలు, భూమ్యాకాశాలు, గాలులు, పర్వతాలు, ఎడారులు మరియు సముద్రాలు, అన్నీ ఆ రోజు ప్రళయం సంభవిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.[ఖిసాల్, భాగం1, పేజీ461].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7