ఇష్టపడే వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి

బుధ, 05/15/2019 - 15:14

ఇష్టపడే వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఇమామ్ చాలా మంచిగా వివరించారు.

ఇష్టపడే వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ఉల్లేఖించారు: హారిస్ ఇబ్నె అఅవర్ అమీరుల్ మొమినీన్[అ.స]తో “ఓ అమీరుల్ మొమినీన్[అ.స] నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను: అని అన్నారు. ఇమామ్ “హారిస్! ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్లైతే;
1. నాతో శత్రుత్వం కలిగి ఉండకు
2. నాతో ఆటలాడకు
3. నాతో వాదోపవాదములకు దిగకు
4. నాతో పరిహాసం చేయకు
5. నా ప్రతిష్టత పట్ల అనావృష్టికి పాల్పడకు
6. నా ప్రతిష్టత పట్ల అతివృష్టికి పాల్పడకు[ఖిసాల్, భాగం1, పేజీ487].
ఇమామ్ ఈ హదీస్ ద్వార మన ప్రవర్తన వారి పట్ల లేదా మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వారి పట్ల ఎలా ఉండాలో చాలా మంచిగా మరియు అతి తక్కువ పదాలలో వివరించారు. ఈ హదీసును అనుసరించినట్లైతే ఇస్లాంలో వివిధ వర్గాలు ఏర్పడేవి కావు.  

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 1