ఇరాన్ ఇస్లామీయ విప్లవ సంస్థాపకుడైన ఆయతుల్లాహ్ ఖుమైనీ[ర.అ] గురించి సంక్షిప్త వివరణ.
![ఆయతుల్లాహ్ ఖుమైనీ[ర.అ]](https://te.btid.org/sites/default/files/field/image/1559026051_s1rm7.jpg)
పేరు: సయ్యద్ రూహుల్లాహ్
ఇంటిపేరు: ముస్తఫవీ
వంశం: మూసవీ ఖుమైనీ
తండ్రి: సయ్యద్ ముస్తఫా
తల్లి: హాజర్
జన్మదినం: 24 సెప్టెంబర్ 1902
జన్మస్థలం: ఖుమైన (ఇరాన్)
పెళ్ళి: 27 సంవత్సరాల వయసులో/ 1929
భార్య: బానూ ఖదీజహ్(ఆయతుల్లాహ్ మీర్జా ముహమ్మద్ సఖఫీ కుమార్తే)
స్థాయి: ఆయతుల్లాహ్ అల్ ఉజ్మా
విద్యాభ్యాసం: ఇజ్తిహాద్
ప్రత్యేక జ్ఞానం: ఫిఖ్, ఉసూల్, ఫిలాసఫీ, ఇర్ఫాన్, అఖ్లాఖ్, కలామ్ మరియు రాజకీయం మొ...
ప్రత్యేకతలు: ఖుమ్ ఇస్లామీయ విధ్యాలయ ఉపాధ్యాయులు. ఇరాన్ ఇస్లామీయ విప్లవ నాయకుడు. ముస్లిముల నాయకుడు మరియు ఇస్లామీయ అధికార స్థాపకుడు.
దేశబహిష్కరణ: బానిసత్వం, లొంగుబాటు(Capitulation)కు వ్యతిరేకించడం వల్ల వారిని దేశబహిష్కరణ చేసి టర్కీకు పంపారు.
నజఫ్ ప్రయాణం: 13 సంవత్సరాలు నజఫ్(ఇరాఖ్)లో ఉన్నారు
కుమారుడి మరణం: వారి కుమారుడు సయ్యద్ ముస్తఫా శత్రువుల చేతులో వీరమరణం పొందారు
కువైట్ ప్రయాణం: కువైట్ లో ప్రవేసించడానికి అనుమతించలేదు
ఫ్రెంచ్ కు ప్రయాణం: నాలుగు నెలల పాటు అక్కడ ఉన్నారు
స్వస్థలానికి తిరిగి రావడం: దేశబహిష్కరణ యొక్క 15 సంవత్సరాల తరువాత ఇరాన్ తిరిగి వచ్చారు
ఇస్లామీయ విప్లవ విజయం: ఇరానీ క్యేలండరు ప్రకారం బెహ్మన్ నెల 22 తారీఖున స్వాతంత్ర్యం దక్కింది
స్వాతంత్ర్యం తరువాత నాయకత్వం: పది సంవత్సరాల ఆరు మాసాల వరకు వారే సూప్రీమ్ నేతగా ఉన్నారు
మరణం: ఇరానీ ఖుర్దాద్ నెల 14న తారీఖు 1368 - జూన్ 4వ తేదీ 1989
అంతిమయాత్ర: ఇరానీ ఖుర్దాద్ నెల 17న తారీఖు 1368 - జూన్ 7వ తేదీ 1989
సమాధి: టెహ్రాన్ – ఇరాన్, బెహిష్తె జహ్రా(స.అ) స్మశానం ఉంది
వారి రచనలు: 1. సహీఫయే ఇమామ్-22 సంపుటములు 2. దీవానె అష్ఆర్ 3. షర్హె దుఆయె సహ్ర్ 3. షర్హె 40 హదీస్ 4. షర్హె హదీసె జునూదె అఖ్ల్ వ జెహ్లె ఇర్ఫానీ 5. తాలీఖహ్ బర్ ఫవాయిదుర్ రిజ్వీయ్యహ్ 6. తఅలీఖాతున్ అలా షర్హె ఫుసూసిల్ హికమ్ వ మిస్బాహుల్ ఉన్స్ 7. మిస్బాహుల్ హిదాయహ్ ఇలల్ ఖిలాఫతి వల్ విలాయహ్ 8. సిర్రుస్ సలాహ్ 9. మేరాజుస్ సాలికీన్ వ సలవాతుల్ ఆరిఫీన్ 10. ఆదాబుస్ సలాహ్ 11. మనాహిజుల్ వుసూల్ ఇలా ఇల్మిల్ ఉసూల్ 12. రసాయిల్ – 2 సంపుటములు 13. తాలీఖతు అలల్ ఉర్వతుల్ ఉస్ఖా 14. అల్ తహారహ్ – 3 సంపుటములు 15. మకాసిబె మొహర్రమహ్ – 2 సంపుటములు 17. తఅలీఖతు అలా వసీలతిన్ నజాహ్ 18. తహ్రీరుల్ వసీలహ్ – 2 సంపుటములు 19 అల్ బై – 5 సంపుటములు మొ...,
వ్యాఖ్యలు
ماشاء اللہ
Jazakallah, khumaini sab ke inqelab kaise laye aur kis kis musibaton ka samna unho ne kaise kiya, wo sab ke liye badi zaorrat hai. Usse log qud inqelaabi bannenge aur deeni khidmat me age rahenge inshallah. Agar aap ne already likh diya tho, uska link yaha dede.
Jazakallah
వ్యాఖ్యానించండి