షియా, ఇమాం సాదిఖ్[అ.స] ద్రుష్టిలో

మంగళ, 11/21/2017 - 16:14

ప్రతీ ఒక్కరు తమను ఇమాం అలీ(అ.స)ల వారి యొక్క షియాగా పిలుచుకుంటారు కాని ఇమాం యొక్క ద్రుష్టిలో నిజమైన షియా ఎవరు?

షియా, ఇమాం సాదిఖ్[అ.స] ద్రుష్టిలో

అనంతకరునమయుడు అపారక్రుపాసీలుడైన అల్లాహ్ పేరిట
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు షియాల యొక్క గుర్తింపులను ప్రస్తావిస్తూ ఈ విధంగ సెలవిచ్చారు
عن جعفر بن محمد عليهما السلام قال: امتحنوا شيعتنا عند ثلاث: عند مواقيت الصلاة كيف محافظتهم عليها، وعند أسرارهم كيف حفظهم لها عند عدونا، وإلى أموالهم كيف مواساتهم لاخوانهم فيه.
మా షీయాలను మూడు చోట్ల పరీక్షించండి:
ఒకటి: నమాజు యొక్క సమయంలొ, వారు ఏ విధంగ దానిని రక్షిస్తారు (దానికి ప్రాధాన్యం ఇస్తున్నారు)
రెండు:రహస్యాన్ని కప్పి ఉంచడంలో, వారు శత్రుత్వ సమయంలో వారు ఏ విధంగా దానిని రక్షిస్తారో (ఏ విధంగా దానిని ఇతరుల ముందు రహస్యాన్ని బయట పెట్టకుండా ఉంటారో)
మూడు: వారి యొక్క సంపత్తి (ధనం) ద్వారా, వారు ఏ విధంగా తమ పేద మిత్రుల మధ్య దానిని దానం చేస్తారో.
ఇమాం[అ.స]ల వారి ఈ హదీసు ద్వారా తెలుసుకొవల్సింది ఏమిటంటే షియా అంటే నమాజును సంరక్షించేవాడు మరియు శత్రుత్వ సమయంలో కూడా మిత్రుల యొక్క రహస్యాలను దాచేవాడు మరియు తన పేద మిత్రులను ఆపద సమయంలో ఆదుకునే వాడు.[అల్-ఖిసాల్, సంపుటి:1, పేజీ నం:103.]

రిఫ్రెన్స్
అల్-ఖిసాల్, ఇబ్నే బాబ్వైహ్, మొహమ్మద్ బిన్ అలి, సంపుటం:1, పేజీ నం:103.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17