తమనూ మరియు ఇతరులను శోకానికి గురిచేసే వ్యక్తులు

ఆది, 06/09/2019 - 10:14

తమనూ మరియు ఇతరులను శోకానికి గురిచేసే వ్యక్తుల గురించి వివరిస్తున్న హదీస్...

తమనూ మరియు ఇతరులను శోకానికి గురిచేసే వ్యక్తులు

అమీరుల్ మొమినీన్[అ.స] ఇలా ఉల్లేఖించారు: (కొంత మంది) తమనూ మరియు ఇతరులను శోకానికి గురి చేస్తారు:
1. తక్కువ జ్ఞానం కలిగి ఉండి ఇతరులకు ఎక్కువ నేర్పించాలని అనుకునేవాడు
2. ఔదార్యం గల జ్ఞాని కాని తెలివి లేనివాడు
3. దక్కని మరియు అతడికి మంచిదికాని దానికోసం పరిశోధించే వాడు
4. అతిగా కష్టపడతాడు కాని తన పనిలో నిర్లక్ష్యానికి గురి అయి ఉన్నవాడు
5. నిర్లక్ష్యంతో పాటు జ్ఞానం లేని వాడు
6. ప్రజల పట్ల దయగల వాడు కాని తన దగ్గర ఉన్న దానిలో పిసినారితనానికి గురి అయి ఉన్నవాడు
7. తన కన్న జ్ఞానం కలిగి ఉన్న వారితొ వాదించే విద్యర్థి, ఎందుకంటే అతడికి ఎంత చెప్పిన దానిని అంగీకరించడు కాబట్టి.[ఖిసాల్, భాగం2, పేజీ127].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14