వాజిబ్ ఉపవాసాలు

మంగళ, 06/18/2019 - 15:04

విశ్వాసి పై సంవత్సరం పొడుగున ఎన్ని ఉపవాసాలు విధిగా నిర్ధారించబడ్డాయి అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

వాజిబ్ ఉపవాసాలు

ఉపవాసాలు నాలుకు రకాలు: 1. వాజిబ్ 2. హరామ్ 3. ముస్తహబ్ 4. మక్రూహ్
ఇక్కడ వాజిబ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
1. రమజాన్ మాసం యొక్క ఉపవాసాలు
2. ఖౙా ఉపవాసాలు
3. కఫ్ఫారహ్ ఉపవాసాలు
3. ఇస్తీజారీ ఉపవాసాలు (మరణించినవారి ఖౙా ఉపవాసాలు ఉండడానికి ఒకరి నుండి డబ్బులు తీసుకున్నప్పుడు ఉండాల్సిన ఉపవాసాలు)
4. ఏతేకాఫ్ యొక్క మూడవ రోజు ఉపవాసం
5. హజ్ ఖుర్బానీ కు బదులుగా ఉండవలసిన ఉపవాసం
6. మ్రొక్కు లేక ప్రమాణం వలన విధిగా మారిన ఉపవాసం
7. పెద్దకుమారుడి పై తండ్రి ఖౙా ఉపవాసాలు[ఆమూజిషే ఫిఖ్, పేజీ189]

రిఫ్రెన్స్
ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14