హజ్రత్ అలీ[అ.స] మరియు వారి షియా

మంగళ, 06/25/2019 - 14:22

హజ్రత్ అలీ[అ.స] మరియు వారి షియా గురించి అహ్లె సున్నత్ ఉలమాలు తమ గ్రంధాలలో లిఖించిన కొన్ని హదీసులు...

హజ్రత్ అలీ[అ.స] మరియు వారి షియా

షియా అనే పదం దైవప్రవక్త[స.అ] కాలం నుండే ఆవిర్భవించినది అని తెలియపరిచే దైవప్రవక్త(స.అ) యొక్క కొన్ని హదీసులు:
1. దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ[అ.స]తో ఇలా అన్నారు: అల్లాహ్ నీ షియా మరియు షియాలను ఇష్టపడేవారిని క్షమిస్తాడు.
2. దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ[అ.స]తో ఇలా అన్నారు: నువ్వూ, నీ షియాలు కౌసర్ సెలయేరు వద్దకు నాతో కలిసినప్పుడు, దాహం తీరిపోయి మీ ముఖాలు తెల్లగా ఉంటాయి, మరి నీ శత్రువులు దప్పికతో, సంకెళ్లతో బంధించి ఉంటారు.
3. అహ్లె సున్నత్ కు చెందిన ప్రముఖ హదీస్ రచయితలు మరియు చరిత్రకారులు ఉదాహారణకు ఇబ్నె జౌజీ, బిలాజరీ, షైఖ్ ఖందూజీ, ఖారజ్మీ, సివ్తీ మొ.. వారు ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ(అ.స)ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “ఇతను మరియు ఉతని షియాలు ప్రళయదినాన సాఫల్యం పొందువారై ఉంటారు”
4. దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ[అ.స] యొక్క ప్రతిష్ఠతలను వివరిస్తూ ఒక సుధీర్ఘ హదీస్ లో తన కుమార్తె ఫాతెమా[అ.స]తో ఇలా అన్నారు: యా ఫాతెమా! అలీ మరియు వారి షియా రేపటి సాఫల్యులు[తారీఖె షియా, పేజీ47, 48]  

రిఫ్రెన్స్
గులామ్ హసన్, తారీఖె తషయ్యే, మొఅస్ససయే ఆముజిషి వ పజోహిషీ ఇమామ్ ఖుమైనీ[ర.అ], 1394.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11