ఇమామె ౙమాన్[అ.స] సహాయకురాలు

గురు, 06/27/2019 - 11:14

ఇమామె ౙమాన్[అ.స] సహాయకులు 313 మంది వారిలో స్త్రీలు కూడా ఉన్నారా? అన్ని వివరణ హదీస్ ఆధారంగా...

ఇమామె ౙమాన్[అ.స] సహాయకురాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
కొన్ని రివాయతుల ప్రకారం ఇమామె ౙమాన్[అ.స] ప్రత్యేక సహాయకుల సంఖ్య 313 అని తెలుస్తుంది మరి వారిలో స్ర్తీలు కూడా ఉన్నారా అన్న విషయాన్ని పరిశీలించినట్లైతే; వారిలో 50 మంది స్ర్తీలు అని హదీస్ వివరిస్తుంది.
జాబిర్ ఇబ్నె యజీదె జొఅపీ ఒక సుదీర్ఘ హదీస్ ఉల్లేఖన క్రమంలో ఇలా ప్రవచించారు:
و یجیء والله ثلاثمائة و بضعة عشر رجالاً فیهم خمسون امرأة یجتمعونن بمکّة ...
“అల్లాహ్ సాక్షిగా! మూడువందల పదికి మించి వ్యక్తులు, వారిలో యాభ్బై మంది స్ర్తీలు ఉంటారు, వారు మక్కాలో సంగ్రహీస్తారు...”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ594]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24