ఇమామె ౙమాన్[అ.స] సహాబీయులు మరియు వారి ప్రదేశాలు

శుక్ర, 06/28/2019 - 08:48

ఇమామె ౙమాన్[అ.స] సహాబీయులు ఒక ప్రత్యేక ప్రదేశానికి చెందినవారై ఉంటారా లేక ప్రపంచం నలుమూలల నుండి ఎన్నుకోబడతారా అన్న ప్రశ్నకు సమాధనం..

ఇమామె ౙమాన్[అ.స] సహాబీయులు మరియు వారి ప్రదేశాలు

ఇమామె ౙమాన్[అ.స] సహాబీయులు ఏ ప్రదేశానికి చెందినవారై ఉంటారు?
రివాయతుల ప్రకారం, ఇమామె ౙమాన్[అ.స] సహాబీయులు ప్రత్యేకంగా ఫలానా ప్రదేశానికి చెందినవారు అని లేదు, వారు ప్రపంచ నలుమూలల నుండి అయి ఉంటారు. అల్లాహ్ అతితక్కువ సమయంలో వారందరిని బైతుల్లాహ్(కాబా) వద్దకు చేరుస్తాడు.
సయ్యద్ ఇబ్నె తావూస్ ఇమామ్ అలీ[అ.స] నుండి ఇమామె ౙమాన్[అ.స] సహాబీయుల వివరించే హదీస్ ను ఇలా ఉల్లేఖించారు: “వారు బద్ర్ సహాబీయుల వలే 313 మంది ఉంటారు, అల్లాహ్ వారందరిని ప్రపంచం యొక్క నలుమూలల నుండి బైతుల్లాహ్(కాబా) వద్దకు సంగ్రహిస్తాడు...” [మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ598]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18