ఇమామె ౙమాన్[అ.స] ప్రతినిధులు

శుక్ర, 06/28/2019 - 09:13

ఇమామె ౙమాన్[అ.స] ప్రతినిధులు ఎవరై ఉంటారు, యువకుల లేక వృద్ధులా?

ఇమామె ౙమాన్[అ.స] ప్రతినిధులు

ఇమామె ౙమాన్[అ.స] ప్రతినిధులు ఎవరై ఉంటారు?
రివాయతుల ప్రకారం, హజ్రత్ ఇమామ్ మహ్దీ[అ.స] పరిపాలన ప్రతినిధులు యువకులై ఉంటారు, చాలా కొద్ది మంది వృద్ధులు కూడా ఉంటారు.
అబూ యహ్యా హకీమ్ ఇబ్నె సయీద్ ఉల్లేఖనం: నేను ఇమామ్ అలీ[అ.స]ను ఇలా చెబుతుండగా విన్నాను: “నిస్సందేహంగా ఖాయమ్ యొక్క సహాబీయులు యువకులు, ఏమాత్రం వారిలో వృద్ధులు ఉండరు కట్టిలో సుర్మా లేదా అన్నంలో ఉప్పువలే...”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ594]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14