ఇమామె ౙమాన్[అ.స] రాజధాని

శని, 06/29/2019 - 05:43

ఇమామె ౙమాన్[అ.స] రాజ్యస్థాపన తరువాత వారి రాజధాని ఎక్కడ ఉంటుంది అన్న విషయం పై హదీస్ వివరణ..

ఇమామె ౙమాన్[అ.స] రాజధాని

రివాయతుల ప్రకారం ఇమామె ౙమాన్[అ.స] ప్రత్యేక్షమైన తరువాత వారు ఉండే అనగా వారి రాజధాని కూఫా అని తెలుస్తుంది. కొన్ని రివాయతులు:
1. అబూబసీర్ ఉల్లేఖనం: ఇమామ్ సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: ఓ అబా మొహమ్మద్! ఖాయిమె ఆలె ముహమ్మద్ తన కుటుంబ సభ్యులతో మస్జదె సహ్లాలో దిగారన్నట్లుగా ఉంది. నేను “వారి ఇల్లు మస్జిదే సహ్లా నా?” అని అడిగాను. వారు “అవును” అని సమాధానమిచ్చారు.
2. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] మస్జిదె సహ్లా ను గుర్తు చేసి ఇలా అన్నారు: “ఇది మా సాహిబ్(హజ్రత్ మహ్దీ) యొక్క ఇల్లు; ఎప్పుడైతే ఆయన తన కుటుంబ సభ్యులతో అక్కడ ఉంటారో అప్పుడు”
3. ఇమామ్ బాఖిర్[అ.స] ఉల్లేఖనం: “మహ్దీ[అ.స] విప్లవం మొదలైన తరువాత కూఫాకు వెళతారు మరియు అక్కడే వారి స్థావరంగా నిర్ధారిస్తారు”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ643]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5