ఆది, 06/30/2019 - 13:18
కొందరికి సలామ్ చేయకూడదు అని రివాయత్ వివరిస్తుంది వారెవరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: సలామ్ చేయవద్దు
1. యూదులకు
2. క్రైస్తవులకు
3. అగ్న్యుపాసకులకు(అగ్నిని పూజించేవారు)
4. విగ్రాహారధన చేయువారికి
5. త్రాగుబోతులకు
6. జూదం అడేవారికి
7. చెడు శిక్షణ పొందినవాడికి మరియు పవిత్ర స్ర్తీలను వ్యాభిచారులుగా నిందించే కవులను
8. నమాజ్ చదివేవారికి(వారు జవాబు ఇవ్వలేరు కాబట్టి)
9. వడ్డీ వ్యాపారికి
10. మలవిసర్జన చేసుకునేవాడికి
11. స్నానాలగదిలో ఉన్నవారికి
12. తన దుర్మార్గాన్ని వెల్లడించుకునేవాడికి.[ఖిసాల్, భాగం2, పేజీ270].
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి