మొదటి పాఠం: అల్లాహ్

శుక్ర, 07/05/2019 - 13:56

పిల్లల కోసం మరియు ఇతర వర్గాల వారిని అల్లాహ్ గురించి వివరించేందుకు సంక్షిప్త సంభాషణం...

మొదటి పాఠం: అల్లాహ్

ఎవరైనా ఒక ఇల్లు చూపించి ఈ ఇంటిని ఎవరు నిర్మించారు? అని ప్రశ్నించినప్పుడు మేస్త్రీలు అని సమాధానమిస్తాము.
ఎవరైనా ఒక పుస్తకాన్ని చూపించి ఈ పుస్తకాన్ని ఎవరు వ్రాశారు? అని ప్రశ్నించినప్పుడు ఒక జ్ఞాని అని సమాధామిస్తాము.
ఎవరైనా ఒక కలం చూపించి ఈ కలం ఎవరు తయారు చేశారు? అని ప్రశ్నించినప్పుడు ఒక ఫ్యాక్టరీ దారుడు అని సమాధామిస్తాము.
ఏదైనా వస్తువు తయారు చేయువాడు లేకుండా తయారవుతుందా? అనే ప్రశ్నకు కాదు, ప్రతీ వస్తువు తయారికి ఒక తయారుచేయువాడు ఉండడం అవసరం అని సమాధామిస్తాము.
అయితే ఈ ప్రపంచ సృష్టికర్త ఎవరు? ఈ ప్రపంచ సృష్టికర్త అల్లాహ్.
అల్లాహ్ ఈ లోక సృష్టికర్త, ప్రజలకు అన్నం పెట్టేవాడు, జీవమరణాల స్వామి, ఆయన గుప్పెట్లొ ఇహపరలోకాలూ ఉన్నాయి, సూర్యచంద్రులను ఆయనే సృష్టించాడు, నక్షత్రాలకు మెరపును మరియు పూలకు సుగంధాన్ని ఆయనే ప్రసాదించాడు. సృష్టితాలందరిని ఆయనే సృష్టించాడు.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10