రెండవ పాఠం: తౌహీద్

ఆది, 07/07/2019 - 07:41

దీన్ యొక్క మూల విశ్వాసాల నుండి మొదటి విశ్వాసం అయిన తౌహీద్ గురించి సంక్షిప్త వివరణ...

రెండవ పాఠం: తౌహీద్

తౌహీద్ అనగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడు అని విశ్వసించడం. ఇది దీన్ యొక్క మూల విశ్వాసాల నుండి మొదటి విశ్వాసం.
కొన్ని ప్రశ్నలతో మనం తౌహీద్ ను తెలుసుకుందాం:
1. యావత్ ప్రపంచాన్ని ఒక్కడే సృష్టించాడా?
జ. నిస్సందేహంగా ఒక్కడే సృష్టించాడు.
2. రెండు సృష్టికర్తలు ఎందుకు ఉండకూడదూ?
జ. పనిచేసేవారు ఇద్దరుంటే, వారిలో ఒకరు మరొకరికి పై ఆధారపడి ఉంటారు. ఆధారపడే వాడు దాసుడవుతాడు గాని సృష్టికర్తా అవ్వడు.
3. రెండు సృష్టికర్త గనక అయి ఉంటే ఏమౌతుంది?
జ. ఇద్దరిలో విరోధమేర్పడి ప్రపంచం అల్లకల్లోలానికి గురి అయ్యేది.
4. అల్లాహ్ లో ఏదైనా చేడు గుణం ఉండే అవకాశం ఉందా?
జ. ఏమాత్రం అవకాశం లేదు, ఎందుకంటే చెడ్డవాడు మంచిని నేర్పించలేడు. 

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19