ఆరవ పాఠం: నుబువ్వత్

శని, 07/13/2019 - 16:11

నుబువ్వత్ అనగా ప్రవక్తల దైవదౌత్వం, దీని పట్ల విశ్వాసం తప్పనిసరి, అనే అంశాల వివరణ...

ఆరవ పాఠం: నుబువ్వత్

నుబువ్వత్, మన దీన్ యొక్క మూడవ మూల విశ్వాసం. అల్లాహ్ తన ఉపదేశాలను దాసుల వరకు చేర్చేందుకు పవిత్రమూర్తులను ఎన్నుకున్నాడు, వారిని నబీ లేదా పైగంబర్ అంటారు, మరి అల్లాహ్ వారికి ప్రసాదించిన ఈ పదవిని “నుబువ్వత్” అంటారు.
మరింత వివరణ కోసం ఈ సంక్షిప్త వివరణ ను చూడండి
1. మేము ఎక్కడ నుండి వచ్చాము?
జ. అల్లాహ్ వద్ద నుండి
2. మనకు తిరిగి ఎక్కడికి వెళ్లాల్సి ఉంది?
జ. అల్లాహ్ ఆస్తానానికి తిరగి వెళ్లాల్సి ఉంది
3. మనం మన జీవితాన్ని ఎలా గడపాలి?
జ. అల్లాహ్ ఆదేశానుసారం గడపాలి
4. అల్లాహ్ ఆదేశాలు మనకు ఎలా తెలుస్తాయి?
జ. నబీ(దైవప్రవక్త) ద్వార
5. నబీ ఎవరు?
జ. అల్లాహ్ యొక్క ప్రముఖ దాసుడు, ప్రపంచ మార్గదర్శి మరియు దాసులను పరిపూర్ణ స్థాయికి చేరుస్తాడు
6. నబీ ఎలా ఉంటాడు?
జ. మేము అజ్ఞానులుగా పుడితే వారు జ్ఞానులుగా జన్మిస్తారు, మా నుండి తప్పుల సంభవిస్తాయి కాని వారి నుండి తప్పులు సంభవించవు, మాలో లోపాలుట్టాయి వారిలో లోపాలుండవు. (వారికి మా వలే మార్గదర్శి అవసరం లేదు)

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11