ఏడవ పాఠం: ఐదుగురు పెద్ద ప్రవక్తలు

బుధ, 07/17/2019 - 03:33

అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ ప్రవక్తలలో కూడా ప్రతిష్టత మరియు బాధ్యతా పరంగా ప్రాముఖ్యత కలిగి ఉంటారు...

ఏడవ పాఠం: ఐదుగురు పెద్ద ప్రవక్తలు

హజ్రత్ నూహ్[అ.స], హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స], హజ్రత్ మూసా[అ.స], హజ్రత్ ఈసా[అ.స] మరియు మన అంతిమ ప్రవక్త హజ్రత్ మూహమ్మద్ మస్తఫా[స.అ] వీళ్ళు స్థానం మిగతా ప్రవక్తల స్థానానికి మించినది, మరి అంతిమ ప్రవక్త యొక్క స్థానం మిగతా అందరి స్థానానికి మించినది. క్రింది సంభాషణ ద్వార ఇంకా వివరంగా తెలుకోండి:
1. ప్రవక్తలందరూ ఒకలాగే ఉంటారా?
జ. వారిలో కూడా చిన్నాపెద్దా అనే బేధం ఉంటుంది
2. వారిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు?
జ. నబీ, రసూల్, ఊలుల్ అజ్మ్
3. నబీ అనగా ఎవరూ?
జ. అల్లాహ్ తరపు నుండి పంపబడినవాడు, పవిత్రంగా తన జీవితాన్ని గడిపే వాడు
4. రసూల్ అనగా ఎవరూ?
జ. ప్రజలను అల్లాహ్ తరపు ఆహ్వానించే నబీ, మరియు వారిపై సహీఫా గ్రంథాలు అవతరింపబడతాయి
5. ఊలుల్ అజ్మ్ అనగా ఎవరూ?
జ. అల్లాహ్ తరపు నుండి గ్రంథం మరియు షరీఅత్ తీసుకొని వచ్చే రసూల్
6. ఊలుల్ అజ్మ్ ప్రవక్తలు ఎవరెవరు?
జ. హజ్రత్ నూహ్[అ.స], హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స], హజ్రత్ మూసా[అ.స], హజ్రత్ ఈసా[అ.స] మరియు మన అంతిమ ప్రవక్త హజ్రత్ మూహమ్మద్ మస్తఫా[స.అ]
7. రసూల్ లు ఎంతమంది?
జ. మూడు వందల పదమూడు (313)
8. నబీలు ఎంత మంది?
జ. ఒక లక్షా ఇరవై నాలుగు వేలు(124000)
9. అతి పెద్ద మరియు గొప్ప ప్రవక్త ఎవరు?
జ. మన అంతిమ ప్రవక్త హజ్రత్ మూహమ్మద్ మస్తఫా[స.అ]

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్. ‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7