పదమూడవ పాఠం: ఇస్లాం

గురు, 07/18/2019 - 06:29

ఇస్లాం మతాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఇస్లాం ఎలాంటి మతం అన్న ప్రశ్నలకు సంక్షిప్త సమాధానాలు..

పదమూడవ పాఠం: ఇస్లాం

ఇస్లాం అనగా అల్లాహ్ తరపు నుండి వచ్చిన మతం. దాని ఉపదేశాలను పాటించి మనిషి ఇహపరలోకాలలో సాఫల్యం పొందగలడు మరియు అల్లాహ్, దైవప్రవక్త[స.అ] మరియు పవిత్ర అహ్లెబైత్[అ.స]లను సంతోషపరచగలడు. వివరణ కోసం ఈ సంభాషణను చూడండి
1. నిజమైన మతం ఏది?
జ. ఇస్లాం
2. ఇస్లాం కాకుండా మరో మతమేమైనా ఉందా?
జ. ఔను ఉంది, కాని ఇస్లాం నిజమైన మతం
3. ఇస్లాం ఎందుకని నిజమైన మతం?
జ. అది అల్లాహ్ ద్వార పంపించబడిన మతం కాబట్టి
4. దానిని ఎవరు తీసుకొచ్చారు?
జ. మన దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ]
5. మన ప్రవక్త తరువాత అది ఎలా సురక్షితంగా మిగిలి ఉంది?
జ. దైవప్రవక్త[స.అ] తరువాత వారి పన్మెండు ఉత్తరాధికారులు కాపాడుకుంటూ వచ్చారు
6. దైవప్రవక్త[స.అ] ఉత్తారధికారులలో ఇప్పడు కూడా ఎవరైనా మిగిలి ఉన్నారా?
జ. ఔను, పన్నెండవ ఇమామ్ అజ్ఞతంలో ఉన్నారు
7. అల్లాహ్, దైవప్రవక్త[స.అ] మరియు ఇమామ్ ను విశ్వసించేవారిని ఏమంటారు?
జ. మొఅ’మిన్

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17