పదహేనవ పాఠం: నమాజ్

ఆది, 07/21/2019 - 03:43

నమాజ్ అంటే ఏమిటి? దాని యొక్క లాభాలేమిటి? అలాగే మరి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు...

పదహేనవ పాఠం: నమాజ్

1. నమాజ్ అనగానేమి?
జ. అల్లాహ్ పట్ల విధేయత మరియు ముస్లిం సంకేతం
2. నమాజ్ యొక్క లాభం?
జ. నమాజ్ చదివేవాడి ఇంట్లో బర్కత్ ఉంటుంది, దాని ద్వార అల్లాహ్ మరియు ప్రవక్త సంతోషపడతారు మరియు స్వర్గార్హుడవుతాడు
3. నమాజ్ చదవని వాడు ఎలా ఉంటాడు?
జ. నమాజ్ చదవనివాడిని అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] ఇష్టపడరు మరియు అతడు నిజమైన ముస్లిం కాదు
4. నమాజ్ ఎప్పడు ఎవరి పై విధిగా నిర్ధారించబడుతుంది
జ. నమాజ్ ప్రతీ ఒక్కరి పై 15 సంవత్సరాల వయసు తరువాత అబ్బాయి పై మరియు తొమ్మిది సంవత్సరాల అమ్మాయి పై వాజిబ్ అవుతుంది
5. రోజుకు ఎన్ని నమాజులు విధిగా చేయబడ్డాయి?
జ. ఐదు పూటల నమాజు; ఫజ్ర్, జొహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషాఁ
6. అవి ఎన్నెన్ని రక్అత్లు చదవాలి
జ. ఉదయం రెండు రక్అత్లు, జొహ్ర్ నాలుగు రక్అత్లు, అస్ర్ నాలుగు రక్అత్లు, మగ్రిబ్ మూడు రక్అత్లు, ఇషాఁ నాలుగు రక్అత్లు(మొత్తం 17 రక్అత్లు)

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18