ఆది, 07/21/2019 - 18:29
మకారిమే అఖ్లాఖ్ గురించి ఇమాం హసన్[అ.స] ల వారి వివరణ.
ఇమాం హసన్[అ.స] ల వారు ఈ విధముగా సెలవిస్తున్నారు: ఈ పది పనులను “మకారిమె అఖ్లాఖ్” అని అంటారు:
1.సత్యము పలుకుట.
2.అల్లాహ్ యేతరుల నుండి [ఏ విధమైన] సహాయాన్ని ఆశించకపోవటం.
3.పేదవాళ్ళను ఆదుకోవటం.
4.ఉత్తమ స్వభావము కలిగి ఉండటం.
5.ఇతరులు చేసే సహాయానికి వారికి ప్రతిఫలాన్ని ఇవ్వటం.
6.బంధువుల ఇళ్ళకు తరచూ వెళ్ళిరావటం మరియు వారితో మంచి సంబంధాలను కలిగి ఉండటం.
7.పొరుగువారికి అండగా ఉండటం.
8.స్నేహితుల హక్కుల పట్ల శ్రద్ధ.
9.అతిధి సత్కారం.
10.చివరగా వీటన్నింటిలో ముఖ్యమైనది,సిగ్గు మరియు బిడియాన్ని కలిగి ఉండటం.
రెఫరెన్స్
తారీఖె యాఖూబీ,2వ భాగం,పేజీ నం:215.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి