ఇమామ్ హసన్ అస్కరీ[అ.స]

గురు, 11/23/2017 - 08:58

.

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స]

పదవీ: దైవప్రవక్త[స.అ] 11వ ఉత్తరాధికారి.
పేరు: హసన్[అ.స].
కున్నియత్: అబూ ముహమ్మద్.
బిరుదు: నఖీ, జకీ.
తండ్రి పేరు: ఇమామ్ అలీ నఖీ[అ.స]
తల్లి పేరు: హుదాసహ్(కొందరు సౌసన్ అని కూడా లిఖించారు)[అ.స]
జన్మదినం: రబీవుస్సాని 8వ తారీఖు, హిజ్రీ యొక్క 232వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 254వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
పదవీ కాలం: 6 సంవత్సరాలు.
వయస్సు: 28 సంవత్సరాలు.
ఖాతిల్: మోతమిదె అబ్బాసీ.
మరణం: రబీవుల్ అవ్వల్ నెల 8వ తారీఖు, హిజ్రీ యొక్క 260వ ఏట సామెరాలో విషం ద్వార చంపబడ్డారు .
మరణస్థలం: సామెరా(ఇరాక్).
సమాధి: సామెరా(ఇరాక్) తన తండ్రి సమాధి ప్రక్కనె సమాధి చేయబడ్డారు.[సీమాయే పీష్వాయాన్, పేజీ178]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16