తల్లితండ్రుల గొప్పతనము హదీసులలో

గురు, 07/25/2019 - 14:33

తల్లితండ్రుల గొప్పతనాన్ని వివరించే మాసూముల యొక్క కొన్ని హదీసులు.

తల్లితండ్రుల గొప్పతనము హదీసులలో

1. దైవప్రవక్త[స.అ] ఈ విధంగా సెలవిచ్చారు: "ఎప్పుడైతే ప్రతీ శిష్టుడైన [మంచివాడైన] కొడుకు ప్రేమతో తన తల్లితండ్రుల వైపు చూస్తాడో,చూసిన ప్రతీ సారి అతనికి ఒక స్వీకరింపడిన పూర్తి హజ్జ్ యొక్క పుణ్యాన్ని ప్రతిఫలంగా ఇవ్వటం జరుగుతుంది."[బిహారుల్ అన్వార్,74వ భాగం,పేజీ నం:73].
2. ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: "ఎవరైతే తనకు అన్యాయం చేసిన తల్లితండ్రుల వైపు ద్వేషంతో చూస్తారో ఆ అల్లాహ్ సన్నిధిలో అతని నమాజు స్వీకరింపబడదు."[ఉసూలే కాఫి, 4వ భాగం, పేజీ నం:50].
3. తల్లితంద్రుల పట్ల వ్యవహరణ శీలి గురించి ప్రస్థావిస్తూ ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: "నీ కళ్ళను కేవలం ప్రేమ మరియు దయతో[వారిని చూడటానికి] తప్ప వారిపై నీ కళ్ళను ఎర్రజేయకు,మరియు నీ గొంతు శ్వరాన్ని వారి శ్వరం ముందు పెంచకు,వారి కన్నా ముందు నడవ వద్దు."[బిహారుల్ అన్వార్,74వ భాగం,పేజీ నం:79].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14