సమాజంలో విపత్తులకు కారణం?

శని, 07/27/2019 - 18:43

 ఇమాం సాదిఖ్[అ.స] ల వారి హదీసు అనుసారంగా సమాజంలో ఆపదలకు కారణం.

ఇమాం సాధిఖ్,సమాజం,ఆపదలు.

ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధం ఉల్లేఖించారు: సమాజంలో ఎప్పుడైతే నాలుగు పనులు ప్రకటితమవుతాయో నాలుగు రకాల విపత్తులు[ఆపదలు] ఆ సమాజంలో పుట్టుకొస్తాయి.ఒకటి ఎప్పుడైతే సమాజంలో వ్యభిచారం ప్రకటితమవుతుందో[పెరిగిపోతుందో] భూకంపాలు, అకాల మరణాలు ఉక్కువగా సంభవిస్తాయి,రెండు ఎప్పుడైతే సంపద యొక్క ఖుంస్ మరియు జకాత్ చెల్లింపబడదో పసువులు నాసనమవుతాయి[పసువు సంపద నాసనమవుతుంది], మూడు ఎప్పుడైతే సమాజాన్ని పాలించేవారు లేదా మతాధికారులు అన్యాయానికి పాల్పదితారో వర్షాలు మరియు ఆ దేవుని క్రుప కురవటం మానెస్తాయి,నాలుగు ఎప్పుడైతే జిమ్మీయులు[జిమ్మీ కాఫిరులు] బలపడతారో బహుదైవోపాసకులు[ముష్రికులు] ముస్లిములపై పైచేయి సాధిస్తారు.

రెఫరెన్స్
వసాయెలుష్ షీయా, 8వ భాగం, పేజీ నం:1.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11