లుఖ్మానె హకీం యొక్క ఉపదేశం.

శని, 07/27/2019 - 19:09

నిస్వార్ధంగా సహాయపడే అలవాటే నిజమైన స్నేహితుని యొక్క లక్షణం.

స్నేహితుడు,ఉపదేశం,స్వార్ధం.

సోదరులు మూడు రకాలు: మోసగాడు, లెక్కప్రకారం చేసేవాడు[ప్రతీ పనికి లెక్కలు చూసుకొనేవాడు], నిన్ను ఇష్టపడేవాడు. మొదటి వాడు[మోసగాడు] నీ మంచితనాన్ని ఉపయోగించుకుంటాడు కానీ నీకు ఎటువంటి లాభాన్ని చేకూర్చడు. రెండవ వాడు[లెక్కలు చూసుకొనేవాడు] నీవు అతనికి ఎంత సహాయం చేసావో నీకు కూడా అంతే సహాయం చేస్తాడు. మూడవ వాడు[నిజంగా ఇష్టపడేవాడు] స్నేహం పట్ల ఎటువంటి స్వార్ధం లేకుండా నిన్ను ప్రేమిస్తాడు. ఈ మూడు రకాల స్నేహితులలో మన స్థానం ఎక్కడ? మనము ఎటువంటి స్వార్ధం లేకుండా మన స్నేహితులను ఇష్టపడుతున్నమా? లేదా మనము కూడా స్వార్ధపరులమేనా? ఆలోచించండి.

రెఫరెన్స్
ముహాజిరుల్ ఉదబా,3వ భాగం,పేజీ నం:8.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32