హజ్రత్ జైనబ్ బింతె అలీ[అ.స]

శని, 01/12/2019 - 06:03

.హజ్రత్ అలీ[అ.స] మరియు ఫాతెమా జహ్రా[అ.స] దంపతులకు పుట్టిన హజ్రత్ జైనబ్[అ.స] నామకరణం గురించి సంక్షిప్తంగా.

 హజ్రత్ జైనబ్ బింతె అలీ[అ.స]

హజ్రత్ జైనబ్[అ.స], హజ్రత్ అలీ[అ.స] మరియు హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ]ల ఇంట పుట్టిన మొదటి ఆడబిడ్డ. ఆమె చాలా ప్రతిష్టతలు కలిగి ఉన్నారు. అందులో నుండి ఒకటి ఆమె పేరు స్వయంగా అల్లాహ్ యే పెట్టడం.
జనాబె జైనబ్[అ.స] జన్మించారు, అప్పుడు జనాబె ఫాతెమా[స.అ] ఆ పాపను హజ్రత్ అలీ[అ.స] సన్నిధిలో తీసుకొచ్చి ఈ పాపకు పేరు పెట్టండి అని అన్నారు. అప్పుడు ఇమామ్ అలీ[అ.స] ఇలా అన్నారు: నేను ఈ కార్యములో దైవప్రవక్త(స.అ)కు మించలేను. ఆ సమయంలో దైవప్రవక్త[స.అ] ప్రయాణంలో ఉన్నారు. వారు ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు హజ్రత్ అలీ[అ.స] వారి సన్నిధిన చేరి ఇలా అన్నారు: ఈ పాపను నామకరించండి, పేరు పెట్టండి.
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు.. నేను ఈ మంచి పనిలో అల్లాహ్ ను మించలేను.
అప్పుడే అల్లాహ్ యొక్క దూత అయిన జనాబె జిబ్రయీల్[అ.స] అవతరించారు, దైవప్రవక్త[స.అ]కు అల్లాహ్ తరపు నుండి సలామ్ తెలియపరిచి ఇలా అన్నారు: ఈ పాప పేరు "జైనబ్" పెట్టండి. అల్లాహ్ యే ఈ అమ్మాయి పేరును నిశ్చయించెను.
ఆ తరువాత జనాబె జైనబ్ పై పడే కష్టాలను వివరించారు, దైవప్రవక్త[స.అ] చాలా ఏడ్చారు మరియు ఇలా అన్నారు: ఆమె (పై పడే కష్టాల) పై ఏడ్చిన వారు ఆమె అన్నయ్యల పై ఏడ్చిన వారి మాదిరి.

రిఫ్రెన్స్
ఫాతెమా జహ్రా(స.అ) దిలె పయాంబర్, పేజీ 854.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Shaguftha fathema on

Mashallah
Aapko Allah salamath rakhe aur
Aap sabko bhi wiladate janabe Bibi Zainab (a.s) Mubarak

Submitted by zaheer on

Jazakallah.. comment ke zariye hamari himmat afzaei karne bahot bahot shukriya.

Submitted by Anonymous on

ఈ పాప పేరు "జైనబ్" పెట్టండి. అల్లాహ్ యే ఈ అమ్మాయి పేరును నిశ్చయించెను. Subhanallah....

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9