అంతిమ ఇమామ్

గురు, 08/01/2019 - 05:29

అంతిమ ఇమామ్ ఎవరూ మరియు వారు ప్రత్యేక్షమైన తరువాత ఏమి చేస్తారు అన్న విషయాల సంక్షిప్త వివరణ...

ఎలాగైతే అల్లాహ్ మన ప్రవక్త హజ్రత్ ముహమ్మద్[స.అ]ను అంతిమ ప్రవక్తగా చేసి వారితో దైవదౌత్యాన్ని అంతం చేశాడో అలాగే మన పన్నెండవ ఇమామ్ హజ్రత్ మహ్దీ[అ.స]ను అంతిమ ఇమామ్ గా నిర్ధారించాడు. మన ప్రవక్త తరువాత ఏ ప్రవక్త అవతరింపబడలేదు అలాగే మన పన్నెండవ ఇమామ్ తరువాత కూడా ఏ ఇమామ్ ఉండరు.
పన్నెండవ ఇమామ్ అల్లాహ్ ఆదేశానుసారం బ్రతికే ఉన్నారు, కాని మన కళ్ళకు కనిపించరు. అల్లాహ్ ఆజ్ఞ పొందగానే ప్రత్యేక్షమవుతారు, అన్యాయం మరియు అక్రమాలతో నిండి ఉన్న ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపేస్తారు.
ఇమామ్ యొక్క అదృశ్యకాలంలో ఉలమాలు వారి ప్రతినిధులు. వారి ఆదేశాలను అనుసరించటం మన కర్తవ్యం ఎందుకంటే వారు ఇమాముల ఆదేశాలను ఉల్లేఖిస్తారు, ఇమామ్ యొక్క ఉపదేశాలు కూడా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ఆదేశాలే కాబట్టి.  

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34