ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స]

ఆది, 11/26/2017 - 06:13

.దైవప్రవక్త[స.అ] 5వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] గురించి సంక్షిప్తంగా.

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స]

పదవీ: దైవప్రవక్త[స.అ] 5వ ఉత్తరాధికారి.
పేరు: ముహమ్మద్[అ.స].
కున్నియత్: అబూ జాఫర్.
బిరుదు: బాఖిర్, బాఖిరుల్ ఉలూమ్.
తండ్రి పేరు: జైనుల్ ఆబెదీన్[అ.స]
తల్లి పేరు: ఉమ్మె అబ్దుల్లాహ్ బింతె ఇమామ్ హసన్[అ.స]
జన్మదినం: హిజ్రీ యొక్క 57వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 94వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
పదవీ కాలం: 17 సంవత్సరాలు.
వయస్సు: 57 సంవత్సరాలు.
ఖాతిల్: హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్.
మరణం: హిజ్రీ యొక్క 114వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: మదీనహ్.
సమాధి: జన్నతుల్ బఖీ.
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతని తండ్రి మరియు తల్లి తరపు నుండి అలవీ మరియు ఫాతెమీ అనగా అలీ[అ.స] మరియు ఫాతెమా జహ్రా[అ.స]ల సమతానాకి చెందిన వారు. [సీమాయే పీష్వాయాన్, పే జీ78]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

Masha Allah.....
Thanks for brief information about Imam a.s

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19