అజాదారీ

శని, 08/03/2019 - 07:40

అజాదారీ అనగానేమి, అజాదారీ ఎప్పటి నుండి మొదలయ్యింది లాంటి కొన్ని సమాధాలకు సంక్షిప్త సమాధానాలు...

అజాదారీ

ఇమామ్ హుసైన్[అ.స] యొక్క వీరమరణాన్ని స్పరించడాన్ని “అజాదారీ” అంటారు.
“అజాదారీ” చేయడం మన పవిత్ర మాసూములు మొదలు పెట్టారు. మొట్ట మొదట మజ్లిస్ ను జనాబె జైనబ్[అ.స], కారాగారం నుండి విడుదల అయిన తరువాత నిర్వర్తించారు, ఆ తరువాత ఈ అజాదారీ ప్రతీ దేశం మరియు ప్రతీ వర్గంలో వ్యాపించింది.
ఈనాడు వివిధ దేశాలలో ఇతర వర్గాలకు చెందిన చాలా మంది ఇమామ్ హుసైన్[అ.స]ను స్మరిస్తూ అజాదారీని నిర్వహిస్తున్నారు. ముహర్రమ్ నెల అజాదారీకి ప్రత్యేకించబడిన కాలం ఎందుకంటే ఇమామ్ హుసైన్[అ.స] ఇదే నెల పదవ తారీఖున వీరమరణం పొందారు.   

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15