గురు, 08/15/2019 - 17:52
అల్లాహ్ గుర్తుండాలంటే ప్రతీ పనిలో అల్లాహ్ నే తలుచుకోవాలి అప్పుడే మనం పాపాలకు దూరంగా ఉంటాము...
నిరంతరం అల్లాహ్ మనకు గుర్తుంటే మనం ఎప్పటికీ పాపానికి పాల్పడము; ఎందుకంటే అల్లాహ్ కు పాపం అన్నా, పాపాత్ములన్నా ఇష్టం ఉండదు. ఒక మంచి కొడుకు తన తండ్రిని నిరాశ పరచనప్పుడు ఒక మంచి విశ్వాసి తన అల్లాహ్ ను ఎలా నిరాశ పరచగలడు!!!. ఒక మంచి విశ్వాసి అవ్వడం వల్ల పాపాల నుండి దూరంగా ఉండటం మరియు అల్లాహ్ అహ్కాములను అమలు పరచటం మన కర్తవ్యం, మరి దాని కోసం మేము నిరంతరం అల్లాహ్ ను గుర్తుపెట్టుకోవాలి. ఆయననే స్మరిస్తూ ఉండాలి. అల్లాహ్ స్మరణ వల్ల మన హృదయం పవిత్రమవుతుంది మరియు మన పనులలో ప్రతిష్టత వస్తుంది. మరియు అరిష్టత దూరమౌతుంది.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి