బుధ, 08/28/2019 - 03:22
అహ్లె సున్నత్ యొక్క విశ్వాస పరమైన వర్గం అయిన మాతురీదియహ్ వర్గం గురించి సంక్షిప్త వివరణ..
“మన్సూర్ మాతురీదియహ్”ను నమ్మి అనుసరించేవారిని మాతురీదియహ్ అంటారు. వీళ్ళు ఫిఖా పరంగా హనఫీ వర్గాన్ని అనుచరిస్తారు. విశ్వాసాల సమస్యలలో వారి పై ఎక్కువగా అబూ హనీఫహ్ యొక్క ప్రభావం ఉంది. నిజానికి మాతురీదియహ్ అంటే మోతజిలహ్ మరియు అహ్లె హదీస్ యొక్క అభిప్రాయాలను మరియు నమ్మకాలను ఒక సంగ్రహించటమే. వీళ్ళు తమ నమ్మకాలను నిదర్శించే విషయంలో బుద్ధి మరియు హదీస్ రెండింటినీ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కొందరు అష్అరియహ్ మరియు మాతురీదియహ్ లలో ఎటువంటి తేడా లేదు అని అంటారు, కాని కొంతమంది పరిశోధకులు పలు విశ్వాసాలలో వారిని అష్అరియహ్ నుండి వేరు అని నిర్ధారిస్తారు.
రిఫ్రెన్స్
రిజా బిరిన్జ్ కార్, ఆష్నాయీ బా ఫిరఖ్ వ మజాహిబె ఇస్లామీ, కితాబె తాహా, ఖుమ్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి