బుధ, 08/28/2019 - 03:28
అహ్లె సున్నత్ యొక్క విశ్వాసాల పరంగా ఏర్పడిన వర్గాలలో అషాయిరహ్ వర్గం ఒకటి, దాని వివరణ సంక్షిప్తంగా...
అహ్లె సున్నత్ విశ్వాసాల పరంగా కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి “అషాయిరహ్” వర్గం.
వీళ్లు తమ విశ్వాసాలను నిదర్శించే విషయంలో బుద్ధిని నమ్మరు మరియు అహ్లె హదీస్ యొక్క హదీస్ బాహ్య అర్ఢం వైపు మరియు మోతజిలహ్ యొక్క బుద్ధి పరం రెండు వర్గాల యొక్క మధ్యమార్గాన్ని ఎంచుకోవాలని ప్రయత్నిస్తారు కాని హదీసును అహ్లె హదీసులు నమ్మే విధంగానే ఎక్కువగా నమ్ముతారు, బుధ్దిని తక్కువగా ఉపయోగిస్తారు.
వీళ్లు అల్లాహ్ యొక్క లక్షణాలను అల్లాహ్ యొక్క అస్తిత్వం నుండి వేరుగా భావిస్తారు. ఖుర్ఆన్ ను కూడా ఖదీమ్(పూర్వం, అనగా అల్లాహ్ తో పాటు) అని నమ్ముతారు.
రిఫ్రెన్స్
రిజా బిరిన్జ్ కార్, ఆష్నాయీ బా ఫిరఖ్ వ మజాహిబె ఇస్లామీ, కితాబె తాహా, ఖుమ్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి