మోతజిలహ్ వర్గం

గురు, 08/29/2019 - 05:57

మోతజిలహ్ వర్గం మరియు వారి విశ్వాసాల గురించి సంక్షిప్తంగా...

మోతజిలహ్ వర్గం

మోతజిలహ్ వర్గం, అహ్లె సున్నతుల విశ్వాసాల పరమైన వర్గాలలో ఒకటి. తప్పుడు హదీసులను ఎక్కువ సంఖ్యలో నమ్మే అహ్లె హదీస్ లకు వ్యతిరేకంగా కేవలం బుద్ధీ వివేకాలు ఇస్లాం అనుచరణకు చాలని భావిస్తారు. ఒక్కోసారి ఫిలాసఫర్ల అభిప్రాయాలను దీన్ లో కలిపేస్తారు. అషాయిరహ్ వర్గం, మోతజిలహ్ యొక్క విశ్వాసాలను నిషిద్ధమైనవిగా భావిస్తారు. అన్ని విధాలుగా కేవలం హదీసునే నమ్మే ఫిఖా ఉలమాలకు వ్యతిరేకంగా మోతజిలహ్ బుద్ధివివేకాలను ఎంతగా నమ్ముతారంటే ఒకవేళ బుద్ధి మరియు హదీస్ మధ్య వ్యతిరేకత ఏర్పడితే వారు బుద్ధినే ఉన్నత స్థానం ఇవ్వాలి అని భావిస్తారు. చాలా మంది ఫిఖా మరియు ఇతర ఉలమాలకు వ్యతిరేకంగా సహాబీయుల హదీసును తప్పక నిర్వర్తించవలసినవిగా భావించరు. మోతజిలహ్ యొక్క అతి మూల మరియు కష్టమైన వాదం “ఖుర్ఆన్ సృష్టితాల నుండా కాదా!” అనే వాదన.  

రిఫ్రెన్స్
రిజా బిరిన్జ్ కార్, ఆష్నాయీ బా ఫిరఖ్ వ మజాహిబె ఇస్లామీ, కితాబె తాహా, ఖుమ్.

tolidi: 
غیر تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16