లోపముల గుర్తులు

గురు, 08/29/2019 - 06:40

కొన్ని లోపముల గుర్తులు ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క హదీసుల అనుసారం...

లోపముల గుర్తులు

ఇమామ్ అలీ[అ.స] యొక్క హదీసులనుసారం కొన్ని గుర్తులు
1. ఇతరుల లోపాలను వెతకటం అతి పెద్ద లోపం మరియు చెడ్డ పాపం[గురరుల్ హికమ్, పేజీ325, హదీస్119]
2. హసద్(అసూయ, ఈర్ష్య) లోపాలకు మూలం[గురరుల్ హికమ్, పేజీ38, హదీస్610]
3. అహంకారం, అతి నిఛమైన లోపం[గురరుల్ హికమ్, పేజీ38, హదీస్611]
4. అహంకారం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే అది అతి పెద్ద పాపం, అతి చెడు లోపం మరియు ఇబ్లీస్ యొక్క ఆభరణం[గురరుల్ హికమ్, పేజీ37, హదీస్605]
5. అబద్ధం చెప్పటం, అవమానానికి గురి చేసే అతి చెడ్డ లోపం[గురరుల్ హికమ్, పేజీ37, హదీ605]

రిఫ్రెన్స్
గురరుల్ హికమ్ వ దురరుల్ కలిమ్, ఆమదీ, నాషిర్ దారుల్ కితాబ్ అల్ ఇస్లామీ, ఖుమ్, 1410 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2