నీ పనులకు నీవే జవాబుదారుడవు

గురు, 08/29/2019 - 13:46

మనవుడు చేసే ప్రతీ కార్యానికి తానే జవాబుదారుడు ఇతరులు కాదు.

కొంత మంది నేను చెబుతున్నానుగా ఈ పనిని చేయ్యి ఒక వేళ పాపామైతే ఆ పాపానికి నేను బాధ్యుడని అంటారు.నిజానికి వారు బాధ్యులా లేక మీరే ప్రళదినాన దానికి జవాబుదారులా?దీనికి జావాబుగా దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: అవిశ్వాసులు విశ్వసించినవారితో, “మీరు మా మార్గాన్ని అనుసరించండి మీ పాపాలను మేము మోస్తాము” అని అన్నారు.వాస్తవానికి వీళ్ళ పాపాలలో దేన్ని వారు మోయరు.వారు పచ్చి అబధ్ధాలకొరులు.కాకపోతే,వారు తమ[పాపాల] బరువును మాత్రం మోస్తారు.తమ బరువుతో పాటు మరిన్ని బరువులు కూడా మోస్తారు.ఇంకా వారు కల్పించే అభూత కల్పనలను గురించి ప్రళయ దినాన వారిని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది [అన్ కబూత్/12,13]. ఎవరో చెబుతున్నారని ఏ పనినైనా చేయటం మూర్ఖత్వం,మీరు చేసే ప్రతీ పని మీ కార్యాల చిట్టాలో లిఖించబడుతుంది.మీరు చేసే ప్రతీ కార్యానికి మీరే జవాబుదారులు,ఇతరులు కాదు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9