హజ్రత్ హంజా మరియు జాఫర్ ల వారితో దైవప్రవక్త సంభాషణ

గురు, 08/29/2019 - 18:39

హజ్రత్ హంజా మరియు తన పినతండ్రి కుమారులైన జాఫర్ తో దైవప్రవక్త[స.అ.వ] ల వారి సంభాషణ

దైవప్రవక్త,సంభాషణ,స్వర్గం.

దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక రోజు తన అనుచరుల సమూహంలో ఈ విధంగా సెలవిచ్చారు: నేను నిన్న రాత్రి నా పినతండ్రియైన హంజా ల వారిని మరియు న పినతండ్రి కుమారుడైన జాఫరె తయ్యార్ వీరిద్దరూ ఆ దేవుని మార్గంలో అమరులైన వారు,వీరిద్దరినీ నేను కలలో చూసాను వారిద్దరూ స్వర్గపు ఆహారాలను భుజిస్తున్నారు.నేను వారితో ఆ లోకంలో ఉత్తమమైన కార్యాలేమిటి అని ప్రశ్నించాను.దానికి వారు “మా తల్లితండ్రులు మీ పై ఫిదా అవ్వుగాక ఈ మూడు కార్యాలు అన్నింటిలో కెల్లా ఉత్తమమైనవి”:

1.హజ్రత్ అలి[అ.స] ల వారి పట్ల ప్రేమ.

2.దాహపరులకు నీటిని ఇవ్వటం[వారి దాహాన్ని తీర్చటం].

3.ముహమ్మద్ మరియు వారి పరివారం పై సలవాత్.

రెఫరెన్స్: ముస్తద్రకుల్ వసాయెల్ ,5వ భాగం,పేజీ నం:328.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5