ఇమాం హుసైన్[అ.స] గురించి దైవప్రవక్త[స.అ] హదీసులు

ఆది, 09/01/2019 - 17:45

ఇమాం హుసైన్[అ.స] ల వారి ప్రతిష్టతను తెలియపరిచే దైవప్రవక్త[స.అ.వ] ల వారి కొన్ని హదీసులు.

1.నిశ్చయంగా హుసైన్[అ.స] ప్రాణత్యాగానికి విశ్వాసుల హృదయాలలో ఎటువంటి వేడిమి గలదంటే అది ఎన్నటికీ చల్లారదు [జామె ఆహాదీసుష్ షీయా,12వ భాగం,పేజీ నం:556].
2.హసన్[అ.స] మరియు హుసైన్[అ.స] ఇమాములు,వారు నిలబడినా లేదా కుర్చున్నా సరే[అన్ని పరిస్థితులలోనూ వారు ఇమాములు] [బిహారుల్ అన్వార్,43వ భాగం,పేజీ నం:291].
3.నిశ్చయంగా హుసైన్[అ.స] స్వర్గపు ద్వారాలలో ఒక ద్వారము.[అహ్ ఖాఖుల్ హఖ్,9వ భాగము,పేజీ నం:202].
4.ఎవరైతే వారి పట్ల(హుసైన్[అ.స] పట్ల) వైరాన్ని(శత్రుత్వాన్ని) ప్రదర్శిస్తారో అల్లాహ్ వారిపై స్వర్గం యొక్క పరిమళాన్ని హరాము చేస్తాడు.[బిహారుల్ అన్వార్,35వ భాగం,పేజీ నం:405].
5.ఆకాసపు కుడి భాగమున ఈ విధంగా లిఖించబడి ఉంది: నిశ్చయంగా హుసైన్[అ.స] మార్గదర్సనం చేసే దీపము మరియు మోక్షాన్ని ప్రసాదించే నావ [సఫీనతుల్ బిహర్,1వ భాగం,పేజీ నం:257].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3