ఇమాం హుసైన్[అ.స] ల వారి సువర్ణ సూక్తులు

మంగళ, 09/03/2019 - 16:40

ఇమాం హుసైన్[అ.స] ల వారి హదీసులలో కొన్నింటిని ఇచట ప్రస్థావించడం జరిగింది. 

ఇమాం హుసైన్[అ.స],సువర్ణ సూక్తులు,ధర్మము.

1.మూడు వ్యక్తుల వద్ద తప్పా వేరే ఎవరి వద్ద నీ అవసరాన్ని తెలియపరచకు: ధార్మికుని వద్ద,దాత్రత్వం[ఉదారత]గల వ్యక్తి వద్ద,నిజమైన వంశస్తుని వద్ద [తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:247].
2.ఏ జాతి అయితే సృష్టి[లోకుల] యొక్క సంతృప్తిని ఆ దేవుని ఆగ్రహానికి వ్యతిరేకంగా కొరుకుంటుందో వారికి విజయం వరించదు [బిహారుల్ అన్వార్,44వ భాగము,పేజీ నం:383].
3.నిశ్చయంగా నేను మరణాన్ని చూడట్లేదు కానీ దానిని నా అదృష్టంగా మరియు దౌర్జన్యపరులతో కలిసి జీవించడాన్ని కష్టంగా భావిస్తున్నాను [తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:245].
4.భగవంతుడు మిక్కిలి ఎక్కువగా వరాలు ఇచ్చి తన దాసుని తనకు కృతజ్ఞత తెలిపే అవకాశాన్ని తన నుండి తీసుకోవడం ద్వారా అతనిని[దాసుని] నిర్లక్ష్యంలో పడేస్తాడు [తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:246].
5.నిశ్చయంగా ప్రజలు లోకం యొక్క బానిసలు మరియు ధర్మము వారి నోటి వరికే పరిమితము.ఎక్కడైతె [ధర్మం ద్వారా] వారికి లాభము కలుగుతుందో వారు తమ నోటికి పనిచెబుతారు,మరియు ఎప్పుడైతే కష్టాలలో చిక్కుకుంటారో [ధర్మంపై కష్ట సమయం వస్తుందో] అప్పుడు ధార్మికులు తగ్గిపోతారు [తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:245].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3