ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] కాలం

బుధ, 11/29/2017 - 12:59

.

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] కాలం

మిగత ఇమాముల కాలం కన్న ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] కాలంలో అబ్బాసీ అధికారుల హింస మరియు ఒత్తిడి ఎక్కువ అయ్యింది దానికి రెండు కారణాలు:
1. ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] కాలంలో షియాలు ఒక బలమైన వర్గంగా మారారు. వారు అప్పటి అధికారులకు వ్యతిరేకులు, వారు అబ్బాసీయుల అధికారాన్ని షరా పరంగా భావించేవారు కాదు, వారు ఈ అధికారం యొక్క అసలైన హక్కుదారులు అలీ[అ.స] యొక్క సంతానం అయిన పవిత్ర ఇమాములు అని భావించేవారు అని అందరికి తెలుసు.
2. అబ్బాసీయులకు మరియు వారి అనుచరులకు దైవప్రవక్త[స.అ] హదీసుల ద్వార తెలిసి ఉన్న విషయం ఏమిటంటే తమకు తాముగా ఖలీఫాలుగా నిర్ధారించుకొని అధికారం చలాయిస్తున్న అధికారాలను అంతం చేసే మహ్‍దీయే మౌవూద్[అ.స] ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] యొక్క సంతానం అని. అందుకనే ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] పై నిఘా ఉంచేవారు, ఒకవేళ వారి ఇంట బిడ్డ పుడితే అతన్ని అంతం చేయవచ్చు అని. [సీమాయే పీష్వాయాన్, పేజీ179]

రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12