అనారోగ్య హృదయం ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 09/24/2019 - 17:44

అనారోగ్య హృదయం లక్షణాల గురించి ఖుర్ఆన్ ఇచ్చిన వివరణ...

అనారోగ్య హృదయం ఖుర్ఆన్ దృష్టిలో

ఖుర్ఆన్ లో రెండు రకాల హృదయాల ప్రస్తావనం ఉంది. ఒకటి ఆరోగ్యకరమైన హృదయం మరొకటి అనారోగ్యమైన హృదయం. అనారోగ్యమైన హృదయం గురించి తెలుసుకుందా...
1. అల్లాహ్ ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేయబడిన హృదయం[కహఫ్:27]
2. వక్రత మరియు ఖుర్ఆన్ లోని బహువిధ భావ వచనాల వెంటపడి ప్రజలను భ్రష్టుపట్టంచటానికి ప్రయత్నించే హృదయం[ఆలి ఇమ్రాన్:7]
3. కఠోర హృదయం[అల్ మాయిదా:13]
4. దురాగతాల మూలంగా తుప్పు పట్టిన హృదయం[ముతఫ్ఫిఫీన్:14]
5. తిరస్కారం కారణంగా సీలు వేయబడ్డ హృదయం[నిసా:155]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14