ఉమ్మత్ యొక్క ఉత్తమత్వం

శని, 09/28/2019 - 08:30

ఉమ్మత్ యొక్క ఉత్తమత్వం తిరిగి రావాలంటే అందరు కలిసి శ్రమించాలి...

నిస్సందేహంగా ఇస్లాం ఉమ్మత్ యొక్క క్షయము మరియు దాని దుర్గతి, దారిద్ర్యము, వెనకబడి ఉండటం.., ఇవన్నీ రుజుమార్గం నుండి దూరమవ్వటమే కారణం అని నిదర్శిస్తున్నాయి. చాలా కొద్ది లేదా ఒక తెగవారు రుజుమార్గంపై ఉన్నా సరే దాని ప్రభావం అందరిపై పడదు. ఎందుకంటే దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు “మీరు మంచి పనులను చేసేందుకు ప్రోత్సాహిస్తూ మరియు చెడు పనులను అడ్డుకుంటూ ఉండండి (అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్) లేకపోతే అల్లాహ్ మీపై దుష్టులను అధికారులుగా చేస్తాడు ఆ తరువాత ఉత్తములు దుఆ చేసినా స్వీకరించ బడదు”. అందుకని అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత చూపి రుజుమార్గం పొంది మనల్ని మనం ఉత్తమ ఉమ్మత్ గా తీర్చిదిద్దుకోవాలసిన అవసరం ఉంది. దీని కోసం ఇస్లామీయ వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్ని విబేధాలను దూరంగా ఉంచి ఐకమత్యంగా ముందుకు సాగాలి...

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15