హుదైబియహ్ సంధి తరువాత ఉమర్ మరియు అబూబక్ర్ మధ్య సంభాషణ

మంగళ, 10/01/2019 - 19:10

హుదైబియహ్ సంధి తరువాత ఉమర్ మరియు అబూబక్ర్ మధ్య జరిగిన సంభాషణ సంక్లుప్తంగా...

హుదైబియహ్ సంధి తరువాత ఉమర్ మరియు అబూబక్ర్ మధ్య సంభాషణ

ఉమర్, హుదైబియహ్ సంధి తరువాత దైవప్రవక్త[స.అ]తో కొన్ని అంశాల గురించి చర్చించిన తరువాత అబూబక్ర్ వద్దకు వచ్చి “ఓ అబూబక్ర్! ఈ మనిషి(దైవప్రవక్త) అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త[స.అ] కాదా”? అని అడిగారు. “అతను నిజమైన ప్రవక్తే” అని అబూబక్ర్ అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త[స.అ]కు ప్రశ్నించిన ప్రశ్నలే అబూబక్ర్‌ తో మరల అడిగారు, అబూబక్ర్, దైవప్రవక్త[స.అ] ఇచ్చిన జవాబులే ఇచ్చి ఇలా అన్నారు: “అతను అల్లాహ్ యొక్క దైవప్రవక్త[స.అ], అతను అల్లాహ్ పట్ల అపరాధానికి పాలుపడలేరు. అల్లాయే అతనికి రక్ష అందుకని నీవు వారినే ఆశ్రయించి ఉండు”. [సహీ బుఖారీ, భాగం 8, పేజ్ 122]

రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్ అధ్యాయం, భాగం 8, పేజ్ 122. ముస్లిం తన “సహీ” అను పుస్తకంలో “బాబొ సుల్హె హుదైబియహ్” లో లిఖించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4