గురువారం సంఘటన

బుధ, 10/02/2019 - 16:59

చరిత్రలో ..గురువారం సంఘటన.. ఏ సంఘటనను అంటారు.. ఆ రోజు ఏమి జరిగింది అన్న అంశాల వివరణ...

గురువారం సంఘటన

దైవప్రవక్త[స.అ] మరణానికి మూడు రోజుల ముందు సహాబీయులందరు దైవప్రవక్త[స.అ] గృహానికి చేరారు. దైవప్రవక్త[స.అ] వాళ్ళతో నా కోసం కిత్ఫ్(కిత్ఫ్ అనగా మనిషి మరియు జంతువుల భుజంలో ఒక వెడల్పైన ఎముక వుంటుంది. కాగితం లేకపోవడంతో వాటిపైనే వ్రాసేవారు, (తోలు లేదా ఎముక)) మరియు సిరాబుడ్డిని తీసుకొని రండి “రుజుమార్గం నుండి తప్పుకోకుండా కాపాడేందుకు మీ కోసం ఒక లేఖనం వ్రాస్తాను” అని ఆదేశించారు. కాని సహాబియులలో వైరుధ్యం, అసమాధానం ఏర్పడింది. కొందరు స్పష్టంగా, ప్రత్యక్షంగా అవిధేయతను వ్యక్తం చేస్తూ వారి పై హిజ్యాన్(సన్నిపాతము, రోగములో ఒడలు తెలియక మాట్లాడుట) నిందను వేశారు. దైవప్రవక్త[స.అ]కు కోపం వచ్చింది. ఆయన ఏమి వ్రాయకుండానే వారందరిని తమ గృహం నుండి బయటకు పంపించేశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8