ఉమర్ వివేకం

శని, 10/05/2019 - 14:11

ఉమర్ “మా వద్ద ఖుర్ఆన్ వుంది, మాకు ఆ అల్లాహ్ గ్రంథమే చాలు” అని అన్నారు అంటే...

ఉమర్ వివేకం

దైవప్రవక్త[స.అ] కలం మరియు కాగితం తీసుకొని రండి నా తరువాత మీరు మార్గభ్రష్టులు కాకుండా ఉండేదు ఒక లేఖనాన్ని వ్రాస్తాను అని ఆదేశించినప్పుడు ఉమర్ “మా వద్ద ఖుర్ఆన్ వుంది, మాకు ఆ అల్లాహ్ గ్రంథమే చాలు” అని అన్నారు అంటే.,
ఉమర్ కు దైవప్రవక్త[స.అ] కన్నా ఎక్కువ తెలుసా!!?
ఖుర్ఆన్ ఉన్నప్పటికీ దైవప్రవక్త[స.అ] లేఖన అవసరం అని భావిస్తున్నారు కాని ఉమర్ ఉద్దేశంలో లేఖన అవసరం లేదా!!?.
లేక దైవప్రవక్త[స.అ] వివేకాన్ని ఉమర్ వివేకంతో పోల్చితే దైవప్రవక్త[స.అ] వివేకం శూన్యమా?. (అల్లాహ్ క్షమించుగాక)
లేక ఉమర్ ఇలా చెప్పి ప్రజల్లో విరుధ్ధం, విభేదం సృష్టించాలనుకుంటున్నారా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16