ఖుర్ఆన్ తిలావత్ యొక్క అనుగ్రహాలు

ఆది, 10/06/2019 - 17:29

.

ఖుర్ఆన్ తిలావత్ యొక్క అనుగ్రహాలు

ఖుర్ఆన్ తిలావత్ యొక్క అనుగ్రహాలు

అల్లాహ్ ప్రవచనాల పట్ల ప్రేమా మరియు ఇష్టం కలిగి ఉండటంలో చాలా లాభాలు ఉన్నాయి అని ఖుర్ఆన్ మరియు హదీసులలో సూచించబడి ఉంది. వాటి నుండి కొన్నింటిని ఇక్కడ వివరిస్తున్నాము:
1. విశ్వాసంలో పటిష్టత: "నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి...,"[అన్ఫాల్:2]
2. జీవితంలో (నురానియతె ఫిజాయే జిందగీ): దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “మీ ఇళ్ళలో ఖుర్ఆన్ తిలావత్ ద్వార వెలుగు తీసుకొని రండి, మీ ఇళ్ళను స్మశానంగా మార్చకండి...”[కులైనీ, భాగం2, పేజీ610]
3. అంతర్ దృష్టి మరియు ఆగాహీ: "విశ్వసించేవారికి దివ్య ఖుర్ఆన్ లో మీ ప్రభువు తరపు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం...,"[ఆరాఫ్:203]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25