అబూసుఫ్యాన్ పట్ల హజ్రత్ అలీ[అ.స] అభిప్రాయం

సోమ, 10/07/2019 - 08:29

అబూసుఫ్యాన్ అవకాశం దొరికితే చాలు ఇస్లాం మరియు ముస్లిముల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునేవాడు...

అబూసుఫ్యాన్ పట్ల హజ్రత్ అలీ[అ.స] అభిప్రాయం

అబూసుఫ్యాన్ దైవప్రవక్త[స.అ] పినతండ్రి అయిన అబ్బాస్ వద్దకు వచ్చి ప్రజలు అబూబక్ర్ ను ఖలీఫాగా ఎన్నుకున్నారు, అతడు బనీ తమీమ్ సంఘానికి చెందినవాడు, ఖురైష్ వంశానికి చెందిన మనల్ని వెనక్కి నెట్టేస్తున్నారు, అలీ[అ.స]ను ఖలీఫాగా అంగీకరించలేదు అందుకని తగిన చర్య తీసుకోవటం అవసం అని అన్నాడు. ఆ తరువాత అతడు అబ్బాస్ తో కలిసి హజ్రత్ అలీ[అ.స] వద్దకు వచ్చారు. వారు ఇమామ్ అలీ[అ.స]తో ఇలా అన్నారు: “మేము ఆ వ్యక్తి యొక్క బైఅత్ చేయాలనుకోవటం లేదు, మేము మీతో బైఅత్ చేయటానికి సిద్ధంగా ఉన్నాము. అబూసుఫ్యాన్ అవకాశం దొరికితే చాలు మస్లిముల నుండి బద్ర్ యుద్ధం యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్నాడు అని హజ్రత్ అలీ[అ.స]కు బాగా తెలుసు. నెజ్జుల్ బలాగహ్ యొక్క ఐదవ ఉపన్యాసం వారిచ్చిన సమాధానం, దాని నుండి ఒక వాక్యం ఇది: “పండు పండక ముందే కోసే వాడు, ఇతరుల భూమిలో వ్యవసాయం చేసేవాడితో సమానం”[దర్ పర్తూయే ఆజరఖ్ష్, పేజీ16]  

రిఫ్రెన్స్
మిస్బాహ్ యజ్దీ, దర్ పర్తూయే ఆజరఖ్ష్, ఖుమ్, మొఅస్ససయే ఆమూజిష్ వ ఫజోహిషె ఇమామ్ ఖుమైనీ(ర.అ),1381.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6