ఉసామా సైన్యాధిపత్యం పట్ల వ్యతిరేకత

ఆది, 10/13/2019 - 03:22

ఉసామా సైన్యాధిపత్యం పట్ల వ్యతిరేకత దవప్రవక్త ఆదేశాల పట్ల వ్యతిరేకత అని గ్రహించని సహాబీయులు...

ఉసామా సైన్యాధిపత్యం పట్ల వ్యతిరేకత

ఉసామా ఇబ్నె జైద్ యొక్క సైన్యాధిపత్యం పై అసమ్మతను వ్యక్తం చేస్తున్నారని దైవప్రవక్త[స.అ] అనారోగ్యంతో నడవని స్థితిలో ఉండి కూడా ఇద్దరి వ్యక్తుల సహాయంతో వచ్చి యుద్ధానికి వెళ్ళమని ఆదేశించినా సిద్ధం కాలేద, స్వయంగా దైవప్రవక్త[స.అ] వాళ్ళలో వెళ్ళేందుకు ఉత్సాహం కలిపించేందుకై “ఉసామా సైన్యాన్ని సిధ్ధం చేయండి, ఉసామా సైన్యాన్ని సాగనంపండి” అని అన్నారు. ఇలా క్రమంగా దైవప్రవక్త[స.అ] ఎన్నో సార్లు చెప్పారు. కాని ప్రజల్లో ఎటువంటి కదలిక కనబడలేదు.
ఒకవేళ సహాబీయులు అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత చూపేవారు అని విశ్వసించినట్లైతే మరి ఇటువంటి అసభ్య ప్రవర్తన సాహసం ఎలా సాధ్యం?.
ఎల్లప్పుడూ విశ్వాసుల లాభం కోసం ఆలోచించే మరియు వాళ్ళ పరిస్థితులపై జాలి పడే దైవప్రవక్త[స.అ] ఆదేశాలను వ్యతిరేకించడం! అంటే దీనికి అర్ధమేమిటీ!!!?.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23