దైవప్రవక్త[స.అ] పట్ల అవిధేయత మార్గభ్రష్టతకు కారణం

ఆది, 10/13/2019 - 03:30

దైవప్రవక్త[స.అ] పట్ల అవిధేయత మార్గభ్రష్టతకు కారణం అని వివరిస్తున్న ఖుర్ఆన్ ఆయతులు...

దైవప్రవక్త[స.అ] పట్ల అవిధేయత మార్గభ్రష్టతకు కారణం

ఉసామా నాయకత్వాన్ని నిరాకరించిన సహాబీయులు నిజానికి అల్లాహ్ ఆదేశాన్ని వ్యతిరేకరించారు, నిస్సందేహంగా సహాబీయులు స్పష్టమైన సాక్ష్యాలను వ్యతిరేకించారు, అన్నది యథార్థం, అలా అని ఖుర్ఆన్ పఠించే మరియు దాని ఆదేశాలు తెలిసిన ముస్లిము సమ్మతిస్తాడు; ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రవచించాడు:
1. “దైవప్రవక్త[స.అ] మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోవకండి. అల్లాహ్‌కు భయపడండి, అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు[హష్ర్:7]
2. “అల్లాహ్, ఆయన ప్రవక్తా, ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా, విశ్వాసురాలైన ఏ స్త్రీకైనా, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కులేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతడు స్పష్టంగా మార్గ భ్రష్టతకు గురి అయినట్లే[అహ్జాబ్:36]
మీరే ఆలోచించండి ఉసామా నాయకత్వం విషయంలో దైవప్రవక్త[స.అ] తీర్మానాన్ని నిరాకరించిన ప్రముఖ సహాబీయులు మార్గభ్రతకు గురి అయినట్లేనా కాదా! 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16